Bhale Manchi Roju Movie Audio Release Date

Bhale manchi roju movie audio release date

Bhale Manchi Roju Audio Release Date, Sudheer Babu Bhale Manchi Roju trailer, Sudheer Babu bhale manchi roju, Sudheer Babu movie news, Sudheer Babu movie updates, Sudheer Babu latest news, Sudheer Babu film updates, Sudheer Babu new movie details, Sudheer Babu stills, Sudheer Babu

Bhale Manchi Roju Movie Audio Release Date: Actor Sudheer Babu Next Film Bhale Manchi Roju. Sriram Aditya Director. Shashi, Vamshi Producers. Vamikha heroine.

ఈనెల 25న ‘భలే మంచి రోజు’ ఆడియో విడుదల

Posted: 11/13/2015 05:18 PM IST
Bhale manchi roju movie audio release date

‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘భలే మంచి రోజు’. ఈ సినిమాతో శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా వామిఖని హీరోయిన్ గా పరిచయమవుతుంది. సన్ని ఎం.ఆర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 25న విడుదల చేయనున్నారు.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఇది వరకూ చూడని ఓ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీర‌మ్ రెడ్డి, నిర్మాత‌లు- విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శక‌త్వం- శ్రీరామ్ ఆదిత్య

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Bhale Manchi Roju  Audio Release Date  Trailer  Movie News  stills  

Other Articles