Pragya Jaiswal | Clarifies | Mahesh Babu

Pragya jaiswal clarifies rumors on mahesh film

Pragya Jaiswal clarifies on Mahesh film, Pragya Jaiswal clarifies on Mahesh, Pragya Jaiswal clarifies on rumors, Pragya Jaiswal latest film updates, Pragya Jaiswal stills, Pragya Jaiswal latest news, Pragya Jaiswal

Pragya Jaiswal clarifies rumors on Mahesh film: Beautiful heroine Pragya Jaiswal latest hit film Kanche. Pragya Jaiswal clarifies about prince Mahesh upcoming film

ఇంకా ఆ ఛాన్స్ రాలేదంటున్న కంచె భామ

Posted: 11/02/2015 04:34 PM IST
Pragya jaiswal clarifies rumors on mahesh film

వరుణ్ తేజ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కంచె’. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ తో కొనసాగుతోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఒదిగిపోయింది.

ఈ సినిమా హిట్టు కావడంతో ప్రగ్యా జైస్వాల్ కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడికి ప్రిన్స్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను ప్రగ్యా జైస్వాల్ ఖండించింది.

ప్రగ్యా జైస్వాల్ ఈ వార్తలపై స్పందిస్తూ... మహేష్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే తప్పకుండా వదులుకోనని, కానీ దురదృష్టవశాత్తూ నన్నెవరూ మహేష్ సినిమా కోసం అడగలేదని తెలిపింది. కానీ మహేష్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అంటే కల నెరవేరినట్లే. కానీ అలాంటి ఛాన్స్ తనకింకా రాలేదని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragya Jaiswal  Clarifies  Mahesh Babu  Stills  Movie news  

Other Articles