Maruthi | Luxury Car | Gift | Vamsi

Director maruthi gets luxury car gift from bhale bhale magadivoy team

Director Maruthi Getting Luxury Car As Success Gift, Director Maruthi Getting Luxury Car, Maruthi Getting Luxury Car Gift, Maruthi Luxury Car Gift, Maruthi Getting Luxury Car from Vamsi, Director Maruthi Luxury Car, Producer Vamsi gives Luxury Car to Director Maruthi

Director Maruthi Gets Luxury Car Gift from Bhale bhale magadivoy team: Director Maruthi Latest blockbuster hit film Bhale Bhale magadivoy. Maruthi Getting Luxury Car As Success Gift from Bhale bhale magadivoy movie producer vamsi.

సినిమా హిట్టు... లగ్జరీ కారు పట్టు.. భలే భలే మారుతి

Posted: 10/30/2015 11:46 AM IST
Director maruthi gets luxury car gift from bhale bhale magadivoy team

గతంలో వరుసగా రొమాంటిక్ చిత్రాలను తీస్తూ, ’బూతు చిత్రాల దర్శకుడు’గా పేరు దక్కించుకున్న మారుతి... ఒక్క సినిమాతో తనకున్న బ్యాడ్ ట్యాగ్ ను తొలగించేసుకున్నాడు. ఇటీవలే మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎలాంటి అసభ్యకర, బూతు సన్నివేశాలు లేకపోవడంతో మారుతికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసారు సినీ ప్రేక్షకులు.

గీతాఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాని, లావణ్య త్రిపాఠీలు హీరోహీరోయిన్లుగా నటించారు. కేవలం 7, 8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర నిర్మాతలు చాలా సంతోషంగా వున్నారు.

దీంతో ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన వంశీ ‘భలే భలే మగాడివోయ్’ చిత్ర విజయానికి ముఖ్య కారకుడైన దర్శకుడు మారుతికి ఓ ఖరీదైన జాగ్వార్ కారును బహుమతిగా అందజేసారు. ఈ కారు ఖరీదు సుమారు 75 లక్షల వరకు వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruthi  Luxury Car  Gift  Vamsi  Bhale Bhale Magadivoy  Stills  

Other Articles