Raju Gari Gadhi | Release Date | Run time | Trailers

Raju gari gadhi movie run time updates

Raju Gari Gadhi Movie Run time details, Raju Gari Gadhi Movie Release Date, Raju Gari Gadhi Movie Trailer, Raju Gari Gadhi Trailer, Raju Gari Gadhi Movie posters, Raju Gari Gadhi First Look, Raju Gari Gadhi stills, Raju Gari Gadhi News, Raju Gari Gadhi Movie stills, Raju Gari Gadhi Movie Details, Raju Gari Gadhi

Raju Gari Gadhi Movie Run Time Updates: Ashwin Babu, Dhanya Balakrishna. Directed by Ohmkar exclusively on OAK Entertainments. Raju Gari Gadi movie also stars Chethan Cheenu, Eshanya, Poorna, Posani Krishna Murali, Raghu Babu, Rajeev Kanakala, Pavithra Lokesh, Saptha

ఓంకార్ ‘రాజుగారి గది’ రన్ టైం విశేషాలు

Posted: 10/20/2015 10:21 AM IST
Raju gari gadhi movie run time updates

‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు ఓంకార్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ‘రాజుగారిగది’ సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్, ధన్య బాలకృష్ణన్, చేతన్ చీను, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు.

హర్రర్ కామెడీ క్రైం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర రన్ టైం 135 నిమిషాలు. తక్కువ రన్ టైంలో, స్పీడ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకు పెద్ద హెల్ప్ అవుతుందని ఓంకార్ అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సీక్వెల్ కోసం సెకండ్ పార్ట్ కథను కూడా సిద్ధం చేసాడట ఓంకార్.

ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని వారాహిచలన చిత్రం, అనిల్ సుంకర సమర్పణలో ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. పతాకంపై రూపొందించారు. ఈ చిత్రాన్ని ఈనెల 22న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raju Gari Gadhi  Release Date  Run time  Trailers  Posters  Stills  News  

Other Articles