Vishal | Nadigar Sangam Elections | Win

Vishal wins in nadigar sangam elections

Vishal Team Wins in Nadigar Sangam Elections, Vishal Wins in Nadigar Sangam Elections, Nadigar Sangam Elections, Nadigar Sangam Elections stills, Nadigar Sangam Elections News, Nadigar Sangam Elections results, Nadigar Sangam Elections updates, Nadigar Sangam Elections, Vishal, Karthi, Nasar

Vishal Wins in Nadigar Sangam Elections: Nadigar Sangam elections completed. Vishal team win this elections.

శరత్ కుమార్ పై విశాల్ జట్టు భారీ గెలుపు

Posted: 10/19/2015 10:07 AM IST
Vishal wins in nadigar sangam elections

తమిళనాడు నడిఘర్ సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఈ ఎన్నికల్లో నటులు శరత్ కుమార్, నాజర్ లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. నాజర్ జట్టు నుంచి పోటీ చేసిన విశాల్, కార్తీలు కూడా భారీ ఓట్లతో విజయం సాధించారు. శరత్ కుమార్, విశాల్ జట్ల మధ్య భారీ పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే.

ఒక విధంగా చూస్కుంటే వీరిద్దరి మధ్య మాటల యుద్దం కూడా ఎక్కువయ్యి, చంపేస్తామని బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. అయినా కూడా వీటిని లెక్కచేయకుండా విశాల్ జట్టు విజయం సాధించి నిరూపించారు. విశాల్ జట్టు సభ్యులు ప్రస్తుతం ఆనందంలో వున్నారు.

విశాల్ నడిఘర్ సంఘం కొత్త ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అధ్యక్షులుగా నాజర్, ట్రెజరర్ గా కార్తీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. విశాల్ 1445 ఓట్లు సాధించారు. మరి ఎన్నికల విజయం ఫలితం ఎలా వుండనుందో భవిష్యత్తులో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Nadigar Sangam Elections  Win  Karthi  Nasar  

Other Articles