Sumanth Ashwin | Columbus | Teaser

Sumanth ashwin columbus movie trailer launch

Sumanth Ashwin Columbus Trailer Launch, Sumanth Ashwin Columbus Movie Release Date, Sumanth Ashwin Columbus Movie Teaser, Sumanth Ashwin Columbus movie stills, Sumanth Ashwin Columbus movie details, Sumanth Ashwin Columbus movie updates, Sumanth Ashwin movies, Sumanth Ashwin movie news, Sumanth Ashwin latest stills, Sumanth Ashwin

Sumanth Ashwin Columbus Movie Trailer Launch: Tollywood actor Sumanth Ashwin Upcoming film Columbus. This film shooting completed. Seerath kapoor, Misthi heroines.

వెంకీ చేతుల మీదుగా కొలంబస్ ట్రైలర్ విడుదల

Posted: 10/17/2015 05:22 PM IST
Sumanth ashwin columbus movie trailer launch

సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా ఎ.కె.ఎస్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అశ్వని కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కొలంబస్’. ‘డిస్కవరింగ్ ల‌వ్’ అనేది ఉపశీర్షిక. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో బిగ్ సీడి విడుదల కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. సినిమా ట్రైలర్, బిగ్ సీడిని విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. ఈ సంధర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.... యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. టీజర్ చాలా కొత్తగా వుండటంతో పాటు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దసరా కానుకగా విడుదలకానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

Video Courtesy : Volga Video

జితిన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఆడియోను రేపు ఒక్కో పాటను ఒక్కో టీవీ చానల్‌లో వినూత్నంగా విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలియజేసారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth Ashwin  Columbus  Teaser  stills  Posters  

Other Articles