Kumari 21F | Audio Release Date | Raj Tarun | Sukumar | Hebha patel

Raj tarun kumari 21f audio release date

Kumari 21F Movie Audio Release Date, Kumari 21F Movie First Look Poster, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Raj Tarun Kumari 21F Audio Release Date: Actor Raj Tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie First Look Poster Released.

రాజ్ తరుణ్ ‘కుమారి 21 F’ ఆడియో విడుదల తేది

Posted: 10/15/2015 01:31 PM IST
Raj tarun kumari 21f audio release date

‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుమారి21F’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సుకుమార్ కథ – స్క్రీన్‌ప్లే, రత్నవేలు సినిమాటోగ్రఫి, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హేభ పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇటీవలే విడుదలై ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే ఈ ట్రైలర్ ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురింపిచారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Audio Release Date  Raj Tarun  Sukumar  Hebha patel  

Other Articles