Naga chaitanya | Sahasam Swasaga Sagipo | Manjima Mohan

Sahasam swasaga sagipo movie song shooting details

Naga chaitanya Sahasam Swasaga Sagipo movie news, Sahasam Swasaga Sagipo movie news, Nagachaitanya latest news, Nagachaitanya movie news, Nagachaitanya movie updates, Nagachaitanya stills, Nagachaitanya latest updates, Nagachaitanya, Manjima Mohan

Sahasam Swasaga Sagipo Movie Song Shooting Details: Akkineni Naga chaitanya latest film Sahasam Swasaga Sagipo. gautham vasudev menon direction. Manjima Mohan heroine.

రాకింగ్ సాంగ్ లో చైతూ స్టైలిష్ స్టెప్పులు

Posted: 10/15/2015 11:36 AM IST
Sahasam swasaga sagipo movie song shooting details

‘ఏమాయ చేసావే’ చిత్రం తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. తెలుగు వర్షెన్ లో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, తమిళ వర్షెన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమా తెలుగు, తమిళ వర్షెన్ లలో వీరిద్దరే నటించారు.

వీరిద్దరి సరసన మలయాళీ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోని ఓ రాకింగ్ సాంగ్ కు నాగచైతన్య శింబులు స్టెప్పులేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోసారి ‘ఏమాయ చేసావే’ తరహాలో విజయం సాధించనుందని సినీవర్గాల అంచనా. త్వరలోనే ఆడియో విడుదల చేసి, డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaitanya  Sahasam Swasaga Sagipo  Manjima Mohan  stills  

Other Articles