Nikhil | Shankarabharanam | Trailer Release Date

Nikhil shankarabharanam movie trailer release

Shankarabharanam Movie Trailer Release, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Nikhil Shankarabharanam Movie Trailer Release: Actor nikhil latest film Shankarabharanam. This movie Motion Poster released. Uday Nandanavanam director.

నిఖిల్ శంకరాభరణం ట్రైలర్ కిరాక్

Posted: 10/14/2015 11:49 AM IST
Nikhil shankarabharanam movie trailer release

కోన వెంకట్ సమర్పణలో యంగ్ హీరో నిఖిల్, నందిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. టీజర్లో అంజలి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ట్రైలర్ ను ‘బ్రూస్ లీ’ చిత్రం ప్రదర్శించబడే థియేటర్లలో కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  Trailer Release Date  First look  Stills  

Other Articles