Chiranjeevi BruceLee Special Trailer Release Date

Chiranjeevi brucelee special trailer release date

Chiranjeevi BruceLee Movie Special Trailer Release Date, Ram Charan BruceLee Movie Censor, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Chiranjeevi BruceLee Special Trailer Release Date: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

చిరంజీవి ‘బ్రూస్ లీ’ ట్రైలర్ విడుదల తేది

Posted: 10/13/2015 05:33 PM IST
Chiranjeevi brucelee special trailer release date

రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ సినిమా ఈనెల 16వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసారు చిత్ర యూనిట్. అయితే విడుదలకు రెండు రోజులు ముందుగానే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ స్పెషల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలిసింది.

‘బ్రూస్ లీ’ ట్రైలర్లోనే చివరగా నాలుగు సెకండ్ల నిడివిలో మెగాస్టార్ కనిపించే విధంగా ఓ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్లుగా తెలిసింది. సినిమాలో చిరంజీవి కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు ముందు నుంచే మెగా అభిమానుల సందడి మొదలుకానుంది.

కృతి కర్బందా, నదియా, అరుణ్ విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee The Fighter  Rakul preet singh  Trailers  

Other Articles