Manchu Manoj | Attack Movie | Trailer | Surabhi | Jagapathi Babu | Prakash Raj

Rgv attack movie latest trailer

Manchu Manoj Attack Movie Latest Trailer, RGV Attack Movie Latest Trailer, Manoj Attack Latest Trailer, Manchu Manoj Attack Movie stills, Manchu Manoj Attack Movie posters, Manchu Manoj Attack Movie News, Manchu Manoj, Attack Movie Trailer

RGV Attack Movie Latest Trailer: featuring Manchu Manoj, Surabhi, Jagapathi Babu, Prakash Raj, Vadde Naveen, Narsing Yadav among others. Directed by Ram Gopal Varma. Music by Ravi Shankar, D.O.P by Anji and Editing by Anwar Ali. Produced by Swethalana, Varun, Teja and CV Rao under the banner Sree Subha Swetha Films.

భయపెడుతున్న వర్మ ‘ఎటాక్’ కొత్త ట్రైలర్

Posted: 10/07/2015 12:57 PM IST
Rgv attack movie latest trailer

మంచు మనోజ్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్వకత్వంలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఎటాక్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతోంది. మనోజ్ సరసన ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, అభిమన్యు సింగ్, పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Attack Movie  Trailer  Surabhi  Jagapathi Babu  Prakash Raj  

Other Articles