Devi Sri Prasad | Kumari 21 F | Dance Choreographer | Trailer | Movie News

Devi sri prasad turns as choreographer

Devi Sri Prasad turns as Dance Choreographer, Devi Sri Prasad Choreographer, Devi Sri Prasad latest news, Devi Sri Prasad kumari 21F, Devi Sri Prasad movies, Devi Sri Prasad songs, Devi Sri Prasad songs 2015, Devi Sri Prasad hit songs, Devi Sri Prasad

Devi Sri Prasad turns as Choreographer: South Rocking music Director Devi Sri Prasad turns as Dance Choreographer. Sukumar upcoming film Kumari 21 F. Raj tarun, Hebha patel acts in lead roles.

కుమారితో స్టెప్పులేయించిన దేవి

Posted: 10/05/2015 10:53 AM IST
Devi sri prasad turns as choreographer

రాక్ స్టార్ గా సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. DSP గా సంగీత అభిమానుల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న దేవి తన పాటలతోనే కాకుండా తన డాన్సులతో కూడా ప్రేక్షకులకు అలరించేస్తాడు. సౌత్ ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్నాడు దేవి.

అయితే దేవి తాజాగా కొరియోగ్రాఫర్ గా మారి తాను స్వరపరిచిన ఓ పాటకు తానే కొరియోగ్రఫి చేసాడని తెలిసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కుమారి 21F’. ఈ చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇందులోని ఓ పాటకు దేవి డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసాడు. అంతే కాకుండా ఈ పాటను స్వయంగా దేవియే దగ్గరుండి ఎడిటింగ్ చేయించాడని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ్ తరుణ్, హేబాపటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad  Kumari 21 F  Dance Choreographer  Trailer  Movie News  

Other Articles