Raai Lakshmi | Sardaar Gabbar singh | Pawan Kalyan | Hot Item song | First Look Poster | Stills

Raai lakshmi item song in sardaar gabbar singh

Sardaar Gabbar Singh Movie Item Song Shooting stills, Raai Lakshmi latest songs, Raai Lakshmi in sardaar gabbar singh, Pawan Kalyan Birthday Teaser, Sardaar Gabbar singh Birthday Teaser, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Raai Lakshmi Item Song in Sardaar Gabbar Singh: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director. Raai Lakshmi dance with pawan kalyan in an item song. devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details. Pawan Kalyan Birthday Teaser.

సర్దార్ తో కత్తిలాంటి భామ గరం గరం చిందులు

Posted: 10/03/2015 01:36 PM IST
Raai lakshmi item song in sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Sardaar Gabbar Singh Movie Item Song Shooting stills-02

ఇందులో హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఓ గరం గరం ఐటెం సాంగ్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇందుకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను రాయ్ లక్ష్మీ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తో దిగిన సెల్ఫీ కూడా పోస్ట్ చేసింది.

గతంలో వచ్చిన ‘కెవ్వు కేక..’ పాట కంటే మరింత ఎక్కువ మాస్ గా ఈ పాట వుండనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నానక్ రామ్‌గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Lakshmi  Sardaar Gabbar singh  Pawan Kalyan  Hot Item song  First Look Poster  Stills  

Other Articles