Ram Charan | BruceLee The Fighter | Audio Launch Details | Rakul preet singh | Trailers

Ram charan brucelee the fighter audio launch details

Ram Charan BruceLee Movie Audio Launch Details, Ram Charan BruceLee Movie Lehchalo Song Making Video, Tisca Chopra in Ram Charan BruceLee Movie, Ram Charan BruceLee Movie Audio Release Date, Ram Charan BruceLee Movie Audio Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan BruceLee The Fighter Audio Launch Details: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Tisca Chopra acts in special role. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

‘బ్రూస్ లీ - ది ఫైటర్’ ఆడియోకు భారీ ఏర్పాట్లు

Posted: 10/02/2015 12:20 PM IST
Ram charan brucelee the fighter audio launch details

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు (అక్టోబర్2) సాయంత్రం 7గంటలకు హైద్రాబాద్‌లోని హైటెక్స్ గ్రౌండ్స్‌ లో ఘనంగా నిర్వహించబోతున్నారు. పలు టివి ఛానెల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram Charan  BruceLee The Fighter  Audio Launch Details  Rakul preet singh  Trailers  

Other Articles