RGV | Bruce Lee | First Look | Posters | Trailers

Rgv bruce lee movie trailer

Ram Gopal Varma Bruce Lee Trailer, Ram Gopal Varma Bruce Lee First Look, Ram Gopal Varma Bruce Lee Posters, Ram Gopal Varma Bruce Lee News, Ram Gopal Varma Bruce Lee stills, Ram Gopal Varma Bruce Lee Teaser, RGV Bruce Lee, RGV Bruce Lee Posters

RGV Bruce Lee Movie Trailer: Ram Gopal Varma latest film Bruce Lee. This film First Look Posters and Trailer Released.

లేడి ‘బ్రూస్ లీ’తో పిచ్చెక్కిస్తున్న వర్మ

Posted: 10/02/2015 10:07 AM IST
Rgv bruce lee movie trailer

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ‘బ్రూస్ లీ- ది ఫైటర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో ‘బ్రూస్ లీ’ పేరుతో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో తమిళంలో చరణ్ చిత్రానికి ‘బ్రూస్ లీ2’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

Ram Gopal Varma Bruce Lee Trailer-02

తమిళంలోనే అనుకుంటే తాజాగా తెలుగులో కూడా ‘బ్రూస్ లీ’ టైటిల్ కు పోటీ ఏర్పడింది. చరణ్ కు పోటీగా రాంగోపాల్ వర్మ ‘బ్రూస్ లీ’ పేరుతో ఓ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వర్మ దర్శకత్వంలో ‘బ్రూస్ లీ- స్టైకింగ్ సూన్’ అనే చిత్రం రూపొందుతోంది. లేడి ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమా రూపొందుతోంది.

‘He Died... His Influence Did Not’ అనేది క్యాప్షన్. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో లేడి బ్రూస్ లీ పాత్రలో నటించిన అమ్మాయి చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. వర్మ ఈ అమ్మడిని ఇంకా ఏ రేంజులో హాట్ హాట్ గా చూపించనున్నాడో త్వరలోనే తెలియనుంది. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Bruce Lee  First Look  Posters  Trailers  

Other Articles