Drew Barrymore says she's taking a break from acting to be with her daughters | Hollywood News

Drew barrymore says she is taking a break from acting

Drew Barrymore news, Drew Barrymore updates, Drew Barrymore children, Drew Barrymore marriage news, Drew Barrymore photos, Drew Barrymore hollywood, hollywood news, hollywood industry, Drew Barrymore controversies

Drew Barrymore says shes taking a break from acting : Drew Barrymore says she's taking a break from acting to be with her daughters

వారికోసం సినిమాలకు బ్రేక్ తీసుకుందట!

Posted: 09/26/2015 04:07 PM IST
Drew barrymore says she is taking a break from acting

హాలీవుడ్ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సెక్సీ తార డ్రీ బారీమూర్.. ఇప్పుడు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తన అందచందాలతో యావత్ ప్రపంచ అభిమానుల్ని రక్తి కట్టించిన ఈ అమ్మడు.. కొన్నాళ్లపాటు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోనుంది. తిరిగి మళ్లీ వెండితెరపై కనిపిస్తుందో..? లేదో..? అనే విషయాలను వెల్లడించలేదు కానీ.. తాను బ్రేక్ తీసుకోవడం పక్కా అని తెలిపింది. ఈమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇద్దరు పిల్లలు వున్నారు. వారెవరో కాదు.. ఈమె కూతుళ్లే!

‘ఛార్లెస్ ఏంజిల్స్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బారీమూర్.. తన ఇద్దరు కూతుళ్లను చూసుకోవడం కోసం కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా వుండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి తన పిల్లలే తనకు ప్రపంచమని.. షూటింగ్ ల కారణంగా గంటలు, రోజుల తరబడి వారికి దూరంగా వుండాల్సి వస్తుందని.. అది ఇష్టం లేకే తాను కొన్నాళ్లు విరామం తీసుకున్నట్లు నిర్ణయించుకున్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘మిస్ యు ఆల్ రెడీ’ అనే చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drew Barrymore  Hollywood Updates  

Other Articles