Vikram | 10 Enradhukulla | Vroom Vroom Song Teaser | First look posters | Samantha

Vikram 10 enradhukulla movie vroom vroom song teaser

10 Enradhukulla Movie Vroom Vroom Song Teaser, 10 Enradhukulla Movie Official Teaser, 10 Enradhukulla Movie First Look Posters, 10 Enradhukulla Movie news, 10 Enradhukulla Movie trailer date, 10 Enradhukulla Movie teaser date, 10 Enradhukulla Movie stills, 10 Enradhukulla Movie posters, 10 Enradhukulla Movie, Vikram, Samantha

Vikram 10 Enradhukulla Movie Vroom Vroom Song Teaser: Watch the teaser of Vroom Vroom from 10 Endrathukulla and catch Vikram shaking a leg to this funky high energy number. 10 Enradhukulla starring Vikram & Samantha and directed by Vijay Milton. The music is composed by D. Imman and produced by Fox Star Studios and AR Murugadoss

‘వ్రుం వ్రుం వ్రుం...’ టీజర్ సౌండ్ సూపర్

Posted: 09/18/2015 10:22 AM IST
Vikram 10 enradhukulla movie vroom vroom song teaser

‘ఐ’ తర్వాత విక్రమ్ హీరోగా నటిస్తున్న కమర్షియల్ చిత్రం ‘10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి.

విక్రమ్ కు జోడిగా తొలిసారిగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్రంలో ‘వ్రుం... వ్రుం వ్రుం..’ అనే సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ సౌండింగ్ చాలా బాగుంది.

డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయనున్నారు. భారీ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  10 Enradhukulla  Vroom Vroom Song Teaser  First look posters  Samantha  

Other Articles