Nandamuri Balakrishna Dictator Movie First Look Poster

Nandamuri balakrishna dictator movie first look poster

Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Nandamuri Balakrishna Dictator Movie First Look Poster : Nandamuri balakrishna upcoming film dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

స్టైలిష్ డిక్టేటర్ గా బాలయ్య ఫస్ట్ లుక్

Posted: 09/17/2015 12:52 PM IST
Nandamuri balakrishna dictator movie first look poster

‘లెజెండ్’, ‘లయన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘డిక్టేటర్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా వినాయక చవితి పండగా సంధర్భంగా విడుదల చేసారు. ఇందులో బాలయ్య చాలా స్టైలిష్ గెటప్ లో డాన్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా వుండబోతుందోనని అందరిలో ఉత్కంఠ మొదలయ్యింది. ఈ పోస్టర్ ను చూసి నందమూరి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ సరసన అంజలి, సొనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. తొలిసారిగా బాలయ్య చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  First Look  Anjali  sonal chauhan  stills  

Other Articles