Priyanka Chopra | Jai Gangaajal | First Look Poster | Release Date

Priyanka chopra jai gangaajal first look

Priyanka Chopra Jai Gangaajal Movie First Look Poster, Priyanka Chopra Jai Gangaajal First Look, Priyanka Chopra Jai Gangaajal Poster, Priyanka Chopra Jai Gangaajal stills, Priyanka Chopra Jai Gangaajal News, Priyanka Chopra Jai Gangaajal Release Date, Priyanka Chopra, Jai Gangaajal

Priyanka Chopra Jai Gangaajal First Look: Bollywood actress Priyanka Chopra, unveiled the first look of her upcoming movie ‘Jai Gangaajal’ directed by Prakash Jha. Priyanka Chopra revealed the film’s first look on Twitter of Jai Gangaajal, which will release on March 4, 2016.

అదరగొడుతున్న ‘జై గంగాజల్’ ఫస్ట్ లుక్

Posted: 09/16/2015 04:43 PM IST
Priyanka chopra jai gangaajal first look

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘జై గంగాజల్’. ప్రకాష్ జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి మొన్నటి వరకు ‘గంగాజల్2’ అని అనుకున్నారు. కానీ తాజాగా ‘జై గంగాజల్’ అనే టైటిల్ ఖరారు చేసారు.

వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. గతంలో అజయ్ దేవగణ్ నటించిన ‘గంగాజల్’(2003) చిత్రానికి సీక్వెల్ గా ‘జై గంగాజల్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది.

Priyanka Chopra Jai Gangaajal Movie First Look Poster-02

ప్రకాష్ జా ప్రొడక్షన్స్ మరియు ప్లే ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 4, 2016లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రియాంక చోప్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Jai Gangaajal  First Look Poster  Release Date  

Other Articles