Nayanthara | Mayuri | annonce 5 lakhs | Movie news | Release Date | Trailer | stills

Nayanthara mayuri film producers annonce 5 lakhs challenge

Nayanthara Mayuri Movie annonce 5 lakhs, Nayanthara Mayuri Movie Theatrical Trailer, Nayanthara Mayuri film release date fixed, Nayanthara Mayuri film release date, Nayanthara Mayuri film news, Nayanthara Mayuri film trailer, Nayanthara Mayuri movie news, Nayanthara movie news, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara latest news, Nayanthara latest updates, Nayanthara

Nayanthara Mayuri Film Producers Annonce 5 Lakhs Challenge: Kollywood star heroine Nayanthara upcoming telugu film Mayuri. This film release on 17 september. Ashwin Sharavanan director.

భయపడకుంటే 5 లక్షలిస్తామంటున్న మయూరి

Posted: 09/16/2015 11:42 AM IST
Nayanthara mayuri film producers annonce 5 lakhs challenge

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మయూరి’. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. అండ్ శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నారు.

ఈ సంధర్భంగా సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... ఇందులో ఇద్దరు నయనతారలు వుంటారు. ఒకరు మాయ, మరొకరు మయూరి. ఒక హర్రర్ సినిమాను ఒంటరిగా చూసి భయపడకుండా వుంటే 5 లక్షలు బహుబతి ఇస్తామనేది ఈ చిత్రంలోని కాన్సెప్ట్. అలాంటి డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా డెఫినెట్ గా అందర్నీ భయపెడుతుందన్న నమ్మకంతో సినిమాలోనే కాన్సెప్టునే మేము కూడా ప్రేక్షకులకు చెప్తున్నాం. ఎవరైనా ఒంటరిగా ఈ సినిమా చూసి పల్స్ రేట్ డౌన్ కాకుండా, బి.పి. పెరగకుండా నార్మల్ గా వుంటే వారికి 5 లక్షలు బహుమతిగా ఇస్తాం అని చెప్పుకొచ్చారు.


Video Courtesy : Redicon Trailers

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. తమిళంలో ‘మాయ’ పేరుతో విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Mayuri  annonce 5 lakhs  Movie news  Release Date  Trailer  stills  

Other Articles