Sunny leone | Hot Videos | Leaked | Item songs | hot stills

Sunny leone kannada item song video leaked

Sunny leone latest kannada item song video leaked, Sunny leone item song video leaked, Sunny leone hot video leaked, Sunny leone video leaked, Sunny leone item songs, Sunny leone videos leaked, Sunny leone hot stills, Sunny leone hot videos, Sunny leone

Sunny leone kannada item song video leaked: Porn star, Bollywood hot actress Sunny leone latest kannada item song in I love you alia. Sunny leone dance in Kamakshi song for this film. This song video leaked.

సన్నీలియోన్ ఘాటు అందాలను లీక్ చేసేసారు

Posted: 09/15/2015 12:08 PM IST
Sunny leone kannada item song video leaked

పోర్న్ స్టార్ రేంజు నుంచి బాలీవుడ్ లో స్టార్ హాట్ భామగా మారిపోయిన సన్నీలియోన్ నటించిన తాజా ఓ హాట్ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం కన్నడంలో తెరకెక్కుతున్న ‘లవ్ యూ ఆలీయా’ అనే సినిమాలో సన్నీలియోన్ ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ లో కనిపించనుంది.

ఈ సాంగ్ షూటింగ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. ‘కామాక్షి... కామాక్షి...’ అంటూ సాగే ఈ హాట్ ఐటెం సాంగ్ ను ఇటీవలే చిత్రీకరించారు. అయితే ఈ సాంగ్ మొత్తం కూడా యూట్యూబ్ లో లీక్ కావడంతో చిత్ర నిర్మాతలు బోరుమంటున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో వున్నట్లుగా తెలిసింది. ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా టైట్ సెక్యురిటీ పెట్టించారట. సాంగ్ షూటింగ్ మొత్తం అయిపోయి, ఫైనల్ ఎడిటింగ్ వర్షెన్ కూడా పూర్తయిన తర్వాత ఈ పాట లీకైపోవడంతో చిత్ర యూనిట్ బోరుమంటున్నారు.

రవిచంద్రన్, భూమికా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సన్నీలియోన్ చేసిన ఈ పాట సినిమాకు హైలెట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఓ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట.

ఇప్పటికే సౌత్ లో తన మార్కెట్ రేంజును పెంచేసుకున్న సన్నీలియోన్... వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ ‘కామాక్షి...’ సాంగ్ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Hot Videos  Leaked  Item songs  hot stills  

Other Articles