Prabhas | SS Rajamouli | Baahubali | China | Collections | Prabhas

Baahubali film to release in china

Prabhas Baahubali Film to Release in China, Baahubali film news, Baahubali movie updates, Baahubali film collections, Baahubali reviews, Baahubali collections report, Baahubali latest updates, Baahubali news, Baahubali latest posters, Baahubali interviews, Baahubali

Baahubali Film to Release in China: SS Rajamouli latest block buster hit film Baahubali. Prabhas, Rana, Tamanna, Anushka, Ramyakrishna acts in lead roles.

చైనాలోని 5000 థియేటర్లలో దాడిచేయనున్న బాహుబలి

Posted: 09/15/2015 11:37 AM IST
Baahubali film to release in china

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లతో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ విడుదలై ప్రతీ ఇండస్ట్రీ కలెక్షన్ల రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం దుమ్మురేపుతోంది.

అయితే ఇపుడు ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయబోతున్నారు. సుమారు 5000 థియేటర్లలో బాహుబలి చిత్రాన్ని భారీ ఎత్తున గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చైనాలో ‘బాహుబలి’ చిత్రాన్ని ‘స్టార్స్ ఫిస్’ అనే సంస్థ విడుదల చేయనుంది. ఇంటర్నేషనల్ స్టైయిల్ కు తగ్గట్లుగా కాస్త ఎడిటింగ్ చేయించారు. త్వరలోనే చైనాలో విడుదల కానుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, అనుష్క, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  SS Rajamouli  Baahubali  China  Collections  Prabhas  

Other Articles