Sunil | Krishnashtami | Movie First Look

Sunil krishnashtami movie first look teaser

Sunil Krishnashtami First Look Teaser, Sunil Krishnashtami First Look Poster, Sunil First Look Poster, Sunil Krishnashtami First Look, Sunil title Krishnashtami, Sunil Krishnashtami Poster, Krishnashtami movie first look, Krishnashtami poster, Krishnashtami movie posters, Krishnashtami, Sunil movie news, Sunil latest stills, Sunil latest posters, Sunil

Sunil Krishnashtami Movie First Look Teaser: Sunil upcoming film title confirmed. title is Krishnashtami. Dil Raju producer, Vasu Varma direction. This film teaser released.

సునీల్ కృష్ణాష్టమి టీజర్ అదుర్స్

Posted: 09/07/2015 10:42 AM IST
Sunil krishnashtami movie first look teaser

సునీల్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’. వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా కృష్ణాష్టమి పండుగ సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో సునీల్ చాలా స్టైలిష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా కనిపిస్తుంది.

సునీల్ సరసన నిక్కి గల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

దర్శకత్వం - స్క్రీన్ ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Krishnashtami  Teaser  Poster  Stills  Dil Raju  

Other Articles