Kanche | First Look | Teaser | Varun Tej | Krish | Stills

Kanche movie trailer release tomorrow

Kanche Movie First Look Teaser, Kanche Movie First Look, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Kanche Movie Trailer Release Tomorrow: Kanche is a period drama with a beautiful love story featuring the handsome young lad from the Mega Family, Varun Tej, as the hero and directed by the critically and commercially acclaimed director Krish Jagarlamudi.

రేపే వరుణ్ తేజ ‘కంచె’ ట్రైలర్ విడుదల

Posted: 08/31/2015 01:00 PM IST
Kanche movie trailer release tomorrow

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఓ కథతో ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కంచె’. వరుణ్ తేజ, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్2) సంధర్భంగా ఒకరోజు ముందుగానే రేపు(సెప్టెంబర్1) విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కు బర్త్ డే గిఫ్ట్ గా ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇందులో వరుణ్ ఓ యుద్ధ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్2న గాంధీ జయంతి సంధర్భంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanche  First Look  Teaser  Varun Tej  Krish  Stills  

Other Articles