Zarine Khan lip lock in hate story 3

Actress zarine khan lip lock in hate story 3

Zarine Khan latest news, Zarine Khan lip lock, Zarine Khan updates, Zarine Khan movies, Zarine Khan movie news, Zarine Khan stills, Zarine Khan hot news, Zarine Khan hot stills, Zarine Khan

Actress Zarine Khan lip lock in hate story 3: Bollywood hot actress Zarine Khan lip lock scene in hate story 3. Zarine Khan latest news, movies, gossips, stills, gallery.

మూతివాచిన ఘాటు లిప్ లిక్ ఇచ్చేసింది!

Posted: 08/27/2015 03:20 PM IST
Actress zarine khan lip lock in hate story 3

బాలీవుడ్ లోని కత్తిలాంటి హీరోయిన్ లలో ఒకరిగా పేరు దక్కించుకున్న జరీన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హేట్ స్టోరీ3’. కరణ్ సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కరణ్ సరసన జరీన్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. షర్మాన్ సరసన డైసీ షా హీరోయిన్ గా నటిస్తుంది.

విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఘాటు లిప్ లాక్ సీన్ వుంది. అయితే ఈ సీన్ చేసే కొన్ని రోజుల ముందు జరీన్ ఖాన్ పెదవుల పరిస్థితేం బాగాలేదు. ఏదో పంటికి సంబంధించిన సమస్య వలన జరీన్ ఖాన్ మూతి బాగా వాచిపోయింది.

కానీ జరీన్ ఖాన్ మాత్రం తన సమస్యను కూడా లెక్కచేయకుండా ఈ సీన్లో పాల్గొంది. ఈ లిప్ లాక్ సీన్ చేస్తున్నప్పుడు ఆమె బాధతో చాలా విలవిల్లాడిపోయింది. జరీన్ ఖాన్ బాధను అర్థం చేసుకుని డైరెక్టర్ వెంటనే కట్ చెప్పేసారు. ఆ తర్వాత జరీన్ ఖాన్ కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఆ సీన్ ను చిత్రీకరించారు. మొత్తానికి ఈ లిప్ లాక్ సీన్ కోసం జరీన్ ఖాన్ చాలా కష్టపడిందని చిత్ర యూనిట్ అ అమ్మడిని తెగ పొగిడేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  lip lock  hot news  hot stills  bollywood  

Other Articles