Ram Charan | Chiranjeevi | Rakul preet singh | Srinu Vaitla | Movie News | stills

Srinu vaitla clarifies about chiranjeevi guest role in ram charan film

Srinu Vaitla Confirmed about Chiranjeevi guest role in Ram Charan Film, Ram Charan Movie Shooting in hyderabad, Ram Charan upcoming film, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan film news, Ram Charan movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Srinu Vaitla Clarifies about Chiranjeevi guest role in Ram Charan Film: Mega Powerstar Ram Charan tej upcoming film under srinuvaitla direction. DVV Danayya producer. Rakul preet singh heroine. Thaman music.

చరణ్ సినిమాలో మెగాస్టార్ ఎంట్రీ పక్కా : శ్రీనువైట్ల

Posted: 08/21/2015 10:43 AM IST
Srinu vaitla clarifies about chiranjeevi guest role in ram charan film

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని ఇప్పటికే మీకు తెలియజేసాం. ఈ విషయాన్ని ఇటీవలే చిరు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల కూడా ఖరారు చేసారు.

తాజాగా ఈ విషయంపై శ్రీనువైట్ల స్పందిస్తూ.... రాంచరణ్ నటిస్తున్న 9వ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నాడని తెలియజేయడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే టైటిల్ మరియు చిత్ర విశేషాలను తెలియజేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వార్త మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Honoured to announce that Megastar Chiranjeevi Garu is going to be a part of ‪#‎RC9‬.Title and details coming soon.

ఇందులో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. రాంచరణ్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతుంది.

‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram Charan  Chiranjeevi  Rakul preet singh  Srinu Vaitla  Movie News  stills  

Other Articles