Singh Is Bling | Trailer | Release date | posters | stills

Singh is bling movie official trailer

Singh Is Bling Official Trailer, Singh Is Bling movie Official Trailer, Singh Is Bling Trailer, Singh Is Bling movie news, Singh Is Bling posters, Singh Is Bling latest news, Singh Is Bling stills, Singh Is Bling

Singh Is Bling Movie Official Trailer: Check out the official trailer of Singh is Bling. Also starring Amy Jackson and Lara Dutta. Releasing on 2nd October.

సింగ్ ఈజ్ బ్లింగ్ ట్రైలర్ కిరాక్

Posted: 08/19/2015 04:31 PM IST
Singh is bling movie official trailer

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన అందాల భామ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బబ్లీ భామ లారా దత్తా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singh Is Bling  Trailer  Release date  posters  stills  

Other Articles