Ram | Shivam | first look posters | movie news | stills

Ram shivam movie first look posters

Shivam movie first look posters, Shivam movie songs shooting details, Shivam movie shooting details, Shivam movie news, Shivam movie details, Shivam movie stills, Shivam movie posters, Shivam movie first look, Ram Movie news, Ram stills, Ram movie updates, Ram Shivam

Ram Shivam movie first look posters: Ram upcoming film Shivam. Sravanthi ravikishore producer, Srinivas reddy direction. Rashi khanna heroine. Shivam movie first look posters released today.

రామ్ స్టైలిష్ శివమ్... ఫస్ట్ లుక్ అదిరింది!

Posted: 08/18/2015 05:18 PM IST
Ram shivam movie first look posters

‘పండగ చేస్కో’ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘శివమ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Ram Shivam movie first look posters-02

ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఈ నెల 17 నుంచి నార్వే, స్వీడన్ లో పాటలు చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకూ మూడు పాటలు చిత్రీకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్లను విడుదల చేసారు.

Ram Shivam movie first look posters-03

ఇందులో రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పోస్టర్లు చాలా స్టైలిష్ గా వున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  first look posters  movie news  stills  

Other Articles