Ravina tandon | Tweets | Hot news | stills

Actress ravina tandon latest tweets

Ravina tandon latest tweets, Ravina tandon latest news, Ravina tandon gossips, Ravina tandon hot news, Ravina tandon hot details, Ravina tandon hot stills, Ravina tandon news, Ravina tandon

Actress Ravina tandon latest tweets: bollywood hot actress Ravina tandon latest news, twetts, gossips, stills, gallery.

హాట్ రవీనా మూడ్ చెడగొట్టేసాడట

Posted: 08/17/2015 12:19 PM IST
Actress ravina tandon latest tweets

బాలీవుడ్ సెక్సీ హాట్ బ్యూటీ రవీనా టాండన్ కు భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఆగష్టు 15న ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఎంతో సంతోషంగా వెళ్లిన ఓ కార్యక్రమంలో ఈ అమ్మడికి కాస్త అవమానం జరిగింది. రవీనా ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా లాస్ ఏంజెల్స్ కు వెళ్లింది.

లాస్ ఏంజెల్స్ లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవీనా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో రవీనా పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వేడుక సమయంలో మద్యం తాగి వున్న ఓ వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి తనపై అనుచితంగా ప్రవర్తించాడని రవీనా ట్వీట్టర్ ద్వారా తెలిపింది.

ఆయన పిల్లలను తన కారులో తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసాడని, తాను సహనంతో మాట్లాడినప్పటికీ అతను మాత్రం అసభ్యకరంగా మాట్లాడాడని రవీనా చెప్పుకొచ్చింది. అయితే ఆయన పిల్లలు తన కారులో వచ్చేందుకు సెక్యురిటీ మరియు ప్రోటోకాల్ అనుమతించలేదని, అయితే అతను అసభ్యకరంగా మాట్లాడుతున్న సమయంలో సెక్యురిటీ సిబ్బందీ స్టేజ్ క్రింద వున్నారని తెలిపింది. చివరకు ఇతర నిర్వాహాకులకు చెప్పడంతో అతడిని స్టేజ్ నుంచి దూరంగా తీసుకెళ్లారని, దీనివల్ల ఆ వేడుకలు ఘనంగా జరిగినప్పటికీ.. అతని వల్ల తాను మూడాఫ్ అయ్యానని రవీనా చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravina tandon  Tweets  Hot news  stills  

Other Articles