Bhale Bhale Magadivoy Movie Audio Released

Bhale bhale magadivoy movie audio released

Bhale Bhale Magadivoy Movie Audio Launch, Bhale Bhale Magadivoy Movie Motion Poster, Bhale Bhale Magadivoy movie shooting completed, Bhale Bhale Magadivoy movie news, Bhale Bhale Magadivoy movie latest stills, Bhale Bhale Magadivoy movie updates, Nani in Bale Bale Magadivoy movie, Lavanya Bhale Bhale Magadivoy movie, Bhale Bhale Magadivoy movie posters

Bhale Bhale Magadivoy Movie Audio Released: Stylish star Allu Arjun Chief Guest for Nani Upcoming film Bhale Bhale Magadivoy Movie Audio Launch. Stariing Nani, Lavanya Tripathi in lead roles. Directed by Maruthi Dasari and Produced by Geetha Arts, UV Creations. Music Composed by Gopi Sunder.

భలే భలే మగాడివోయ్ ఆడియో విడుదల

Posted: 08/17/2015 09:57 AM IST
Bhale bhale magadivoy movie audio released

నాని, లావణ్య త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. అల్లు అర‌వింద్ సమ‌ర్పణ‌లో, గీతా ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడ‌క్షన్ నెం. 1 గా బన్ని వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. బిగ్ సీడీని, ఆడియో సీడీలను అల్లు అర్జున్ విడుదల చేసి నాని, లావణ్య త్రిపాఠీలకు అందించారు.

 

అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో నాని ఓ మతిమరుపు లవర్ బాయ్ పాత్రలో నటించాడు. పూర్తిస్థాయి కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Bhale Bhale Magadivoy  Audio Release  Stills  news  posters  

Other Articles