Hot Mallika Sherawat as Radhe Maa

Hot mallika sherawat as radhe maa

Radhe Maa movies, Radhe Maa life story, Radhe Maa latest news, Radhe Maa, Mallika Sherawat movies, Mallika Sherawat movie news, Mallika Sherawat latest news, Mallika Sherawat latest stills, Mallika Sherawat

Hot Mallika Sherawat as Radhe Maa: Bollywood hot actress Mallika Sherawat as Radhe Maa role. Radhe Maa latest news, gossips, stills, gallery.

హాట్ ‘రాధేమా’గా బాలీవుడ్ సెక్సీభామ మల్లికా

Posted: 08/13/2015 05:11 PM IST
Hot mallika sherawat as radhe maa

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వున్న హాట్ గరం గరం టాపిక్ ‘రాధేమా’. తనకు తాను ఆధ్యాత్మిక యోగినిగా ప్రకటించుకున్న రాధేమా... ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. పేరుకు రాధేమా... కానీ రాధేమా చూడటానికి మాత్రం హీరోయిన్ల గ్లామర్ కు ఏమాత్రం తీసిపోదు. సినిమాల్లో వుండే హీరోయిన్లు అంత గ్లామర్ గా కూడా రెడీ అవ్వరు కావచ్చు. కానీ రాధేమా మాత్రం చాలా గ్లామర్ గా రెడీ అవుతుంది.

అలాంటి రాధేమా ప్రస్తుతం ఇండియాలోని హాటెస్ట్ ఆధ్యాత్మిక యోగినిగా పేరు తెచ్చుకుంది. అయితే రాధేమా జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రాధేమా పాత్రలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మల్లికా షెరావత్ నటించనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రంజిత్ శర్మ నిర్మించబోతున్నారు.

ఈ సినిమా కోసం ఇప్పటికే ‘మోర్టల్ రాధేమా’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసారు. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి బప్పీలహరిని కోరినట్లుగా నిర్మాత తెలియజేసారు. మరి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallika Sherawat  Radhe maa  movie news  stills  gallery  

Other Articles

Today on Telugu Wishesh