Sayyeshaa Saigal Birthday Special Teaser Release

Sayyeshaa saigal birthday special teaser release

Akhil Akkineni Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Sayyeshaa saigal latest news, Sayyeshaa saigal movies, Sayyeshaa saigal movie news, Sayyeshaa saigal gossips, Sayyeshaa saigal stills, Sayyeshaa saigal gallery, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Sayyeshaa Saigal Birthday Special Teaser Release: Akhil Akkineni Upcoming film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

అఖిల్ భామకు పుట్టినరోజు కానుక

Posted: 08/12/2015 05:29 PM IST
Sayyeshaa saigal birthday special teaser release

వివివినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా సయేశా సైగల్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది. అయితే ఈరోజు(ఆగష్టు12) సయేశా పుట్టినరోజు సంధర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

ఈ మేకింగ్ వీడియోలో సయేశా సైగల్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. సెక్సీ హాట్ సారీలో సయేశా చాలా బాగుంది. కమర్షియల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.



ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆగష్టు29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సంధర్భంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sayesha saigal  Akhil Akkineni  First Look Teaser  Release Date  VV Vinayak  Nithin  

Other Articles