Mahesh Srimanthudu movie first day collections

Mahesh srimanthudu movie first day collections

Srimanthudu movie first day collections, Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Mahesh Srimanthudu movie first day collections: Mahesh Babu Srimanthudu film first day collections report. Shruthi Hasan heroine, Music Composed by Devi Sri Prasad, Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

శ్రీమంతుడు ఫస్ట్ డే కలెక్షన్స్... అన్నిచోట్ల హిట్ టాక్

Posted: 08/08/2015 10:42 AM IST
Mahesh srimanthudu movie first day collections

భారీ అంచనాలతో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం నిన్న (ఆగష్టు7) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ కలెక్షన్లతో ప్రారంభమయ్యింది. ఆగష్టు 7న ఈ చిత్రం అంతటా కలిపి 27 కోట్లు వసూలు చేసినట్లుగా తెలిసింది. కేవలం రెండు భాషల్లోనే విడుదలైన ఈ చిత్రం ఇలా మొదటిరోజే 27కోట్లు వసూలు చేయడం తక్కువేమి కాదని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు, రేపు ఎలాంటి కలెక్షన్లను రాబట్టనుందో చూడాలి.



తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్మురేపుతోంది. ‘శ్రీమంతుడు’కి అంతటా కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో వున్నారు. మరి ‘శ్రీమంతుడు’ చిత్రం ఇంకెన్ని కలెక్షన్లు రాబట్టనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  first day collections  Shruti Haasan  Trailers  

Other Articles