Mahesh Srimanthudu movie gets positive talk: Mahesh Babu latest film Srimanthudu released today.

Mahesh srimanthudu movie gets positive talk

Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Mahesh Srimanthudu movie gets positive talk: Mahesh Babu latest film Srimanthudu released today. Shruthi Hasan heroine, Music Composed by Devi Sri Prasad, Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

పాజిటివ్ రెస్పాన్స్ తో పిచ్చెక్కిస్తున్న శ్రీమంతుడు

Posted: 08/07/2015 07:07 PM IST
Mahesh srimanthudu movie gets positive talk

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బెన్ఫిట్ షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మహేష్ నటించిన అన్ని సినిమాల కంటే ‘శ్రీమంతుడు’ ది బెస్ట్ అంటూ భారీ కామెంట్లు వస్తున్నాయి. అన్నిచోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేస్తుంది.



ప్రతిచోట కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో వున్నారు. అయితే వసూళ్ల పరంగా ‘శ్రీమంతుడు’ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేయనుందో అనే విషయంపై అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది.

మొత్తానికి మహేష్ తన అభిమానులకు దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించాడనే చెప్పుకోవచ్చు. మహేష్ అభిమానులైతే చాలా సంతోషంగా వున్నారు. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద అభిమానుల సందడి భారీగా వుంది. మరి ఈ చిత్రం ఎంత కలెక్షన్లను రాబట్టనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  positive talk  public talk  Shruti Haasan  Trailers  

Other Articles