Pawan kalyan Sardar Movie Second Schedule Finished

Pawan kalyan sardar movie second schedule finished

Pawan kalyan Sardar Movie Next Schedule Details, Pawan kalyan New Look in Sardar Film, Pawan kalyan Sardar Movie Shooting Details, Pawan kalyan new movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Sardar Movie Second Schedule Finished: Power star pawan kalyan upcoming film Sardar. Sardar movie first look stills released. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

పవన్ సర్దార్ సెకండ్ షెడ్యూల్ పూర్తి

Posted: 08/06/2015 04:58 PM IST
Pawan kalyan sardar movie second schedule finished

‘పవర్’ చిత్ర ఫేం దర్శకుడు బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్దార్’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

నిన్నటి వరకు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ యాక్షన్ సన్నివేశాలను మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఈ చిత్ర రెండవ షెడ్యూల్ పూర్తయ్యింది. తర్వాత షెడ్యూల్ ఆగష్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో విలన్ గా ప్రముఖ మరాఠీ నటుడు శరత్ కేల్కర్ నటిస్తున్నాడు.

‘సర్దార్’ సినిమా విషయంలో బాబీ చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్ల వేటలో పడ్డారు. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుపుతూనే మరోవైపు హీరోయిన్ల ఎంపిక కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardar  stills  Movie News  

Other Articles