గతకొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా వున్న పోర్న్ సైట్లను నిషేదించే వార్తలు తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. పోర్న్ సైట్ల వల్ల యువత, చిన్నపిల్లలు తెగ చెడిపోతున్నారని అందుకే ఈ సైట్లను నిషేదించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ విషయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మాములు జనాలే కాకుండా సినీతారలు, హాట్ భామలు కూడా తెగ హడావిడి చేస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ హాట్ భామ మినీషా లంబా ట్వీట్ చేసింది.
ఈ విషయంపై స్పందిస్తూ... పోర్న్ సైట్లనే కాకుండా తర్వాత రోజుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఆ తర్వాత బుక్స్ ను కూడా నిషేదిస్తారేమో అంటూ మినిషా లంబా ట్వీట్ చేసి తన బాధను చెప్పుకొచ్చింది.
అలాగే టాలీవుడ్ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ... If so called government really worries abut PORN how come dey never protected youth Frm alcohol n cigarettes since 65 years of independence?
I 'll respect government if dey ban alcohol n cigarettes too in d country for d care of youth !!! అంటూ ట్వీట్ చేసాడు.
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వీళ్ల బాధను అర్థం చేసుకుందో ఏమో కానీ.. తాజాగా ఈ నిషేదాన్ని ఎత్తివేసింది. దీంతో హాట్ హాట్ పోర్న్ సైట్ల కోసం ఎగబడే యువత ఫుల్ ఖుషీలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more