Upendra2 Movie Release date confirmed

Upendra2 movie release date confirmed

Upendra2 Movie Release on !4 August, Upendra2 Movie Release Date, Upendra2 Movie Posters, Upendra2 Movie stills, Upendra2 Movie wallpapers, Upendra2 Movie latest news, Upendra2 release date, Upendra2 stills, Upendra2 posters

Upendra2 Movie Release date confirmed: Kannada Superstar Upendra's 'Upendra 2', which is being made simultaneously in Kannada and Telugu. The Kannada version is titled 'Uppi 2'.

వామ్మో.... ఏందయ్యా ఈ అవతారం

Posted: 08/03/2015 07:40 PM IST
Upendra2 movie release date confirmed

ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఉపేంద్రకు కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. గతంలో ఉపేంద్ర నటించిన ‘రా’, ‘ఉపేంద్ర’, ‘కన్యాదానం’ వంటి పలు చిత్రాలు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. తెలుగులో ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కూడా మంచి పాత్రలో నటించి, మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే ప్రస్తుతం ఉపేంద్ర తాను గతంలో నటించిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కన్నడంలో ‘ఉప్పి2’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ గెటప్ చూస్తుంటేనే మతిపోతుంది. ఈ గెటప్ లు చూస్తుంటే ఉపేంద్ర మరోసారి తన హవా టాలీవుడ్ లో కూడా కొనసాగించబోతున్నాడని అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Upendra2 Movie Release on !4 August-02

Upendra2 Movie Release on !4 August-03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Upendra2  Posters  Release date  Movie stills  News  

Other Articles