Pawan kalyan Sardar Movie First Look

Pawan kalyan sardar movie first look

Pawan kalyan Sardar Movie Shooting Details, Pawan kalyan new movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Sardar Movie First Look: Power star pawan kalyan upcoming film Sardar. Sardar movie first look stills released. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

పవన్ కళ్యాణ్ సర్దార్ ఫస్ట్ లుక్

Posted: 07/31/2015 02:58 PM IST
Pawan kalyan sardar movie first look

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్  ప్రారంభమయ్యింది. మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు కొంత మంది ఫైటర్స్ పై భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ స్టిల్ ను విడుదల చేసారు. మరికొద్ది రోజుల్లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ లోగోను విడుదల చేయనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Pawan kalyan Sardar Movie First Look Still-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardar  stills  Movie News  

Other Articles