Actress Nitya Menon as Muktamba in Rudramadevi Film

Actress nitya menon as muktamba in rudramadevi film

Nitya Menon as Princess Anaamika in Rudramadevi, Rudramadevi Latest Poster Released, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Actress Nitya Menon as Muktamba in Rudramadevi Film: Actress Nitya Menon as Muktamba role in her upcoming film Rudramadevi. Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and Allu Arjun. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

ముక్తాంబగా నిత్యామీనన్ లుక్ అదుర్స్

Posted: 07/21/2015 05:11 PM IST
Actress nitya menon as muktamba in rudramadevi film

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రలో అందాల భామ అనుష్క నటించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటించాడు. చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా నటించాడు.

అలాగే కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్ థ్రెసా, హంస నందిని, బాబా సెహగల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్రంలో నటించిన ప్రధాన తారాగణంకు సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు.

‘రుద్రమదేవి’ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనుష్క, రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, కెథరిన్ పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలో నటించిన నిత్యామీనన్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో ముక్తాంబ పాత్రలో కెథరిన్ నటించింది. ఆ ఫస్ట్ లుక్ మీకోసం అందిస్తున్నాం మీరు ఓ లుక్కేయండి.

Nitya Menon as Muktamba in Rudramadevi-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Nitya Menon  Princess Anaamika  Rudramadevi  Anushka  Allu Arjun  Trailers  

Other Articles