Prabhas Baahubali Hindi Version 10 Days Collections

Prabhas baahubali hindi version 10 days collections

Baahubali Hindi Version 10 Days Collections, Baahubali telugu film 4 days collections, Baahubali telugu film 10 Daysend collections, Baahubali telugu film first day collections, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer

Prabhas Baahubali Hindi Version 10 Days Collections: Bahubali film hindi version creates new records in bollywood. Baahubali Hindi Version 10 Days Collections. Prabhas, Rana, Tamanna, Anushka, Ramyakrishna acts in lead roles.

హిందీలో బాహుబలి రికార్డుల మోత

Posted: 07/21/2015 10:56 AM IST
Prabhas baahubali hindi version 10 days collections

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం రోజురోజుకు భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దాదాపు 4000కు పైగా థియేటర్లలో విడుదల చేసారు.

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా దమ్మురేపుతుంది.

ఇప్పటికే హిందీలో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిన ‘బాహుబలి’ వరుస కలెక్షన్లతో భీభత్సం సృష్టిస్తుంది. హిందీ వెర్షన్ మొదటి వారం 46 కోట్ల షేర్ ను వసూలు చేయగా... సెకండ్ వీక్ అదే రేంజులో వసూలు చేసింది. మొత్తం పదిరోజుల్లో హిందీ వర్షెన్ ‘బాహుబలి’. 60 కోట్ల షేర్ ను క్రాస్ చేసింది. హిందీ డబ్బింగ్ సినిమాల రికార్డులను బద్దలుకొట్టి, ‘బాహుబలి’ కొత్త రికార్డులు క్రియేట్ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Hindi Collections  Prabhas  Reviews  Trailers  

Other Articles