Actor Mansoor Ali Khan Son Injured in Accident

Actor mansoor ali khan son injured in accident

Actor Mansoor Ali Khan Son Injured, Actor Mansoor Ali Khan Son in Bike Accident, Mansoor Ali Khan Son Injury, Mansoor Ali Khan son news, Mansoor Ali Khan son news, Mansoor Ali Khan movies, Mansoor Ali Khan stills, Mansoor Ali Khan

Actor Mansoor Ali Khan Son Injured in Accident: Actor Mansoor Ali Khan's son met with an accident near the Malar Hospital flyover.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడి కొడుకు

Posted: 07/17/2015 03:30 PM IST
Actor mansoor ali khan son injured in accident

ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్(17) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలపాలయ్యాడు. బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు పూర్తిచేసుకొని అడయారు వెళ్లారు. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో సర్దార్ పటేల్ రోడ్డు మీదుగా తుగ్లక్ తన స్నేహితునితో కలిసి బైక్ పై బయలుదేరారు.

ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం తుగ్లక్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తుగ్లక్ మరియు అతని స్నేహితుడు ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అడయార్ ట్రాఫిక్ పోలీసులు వీరిద్దరిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mansoor Ali Khan  Son  Bike Accident  Injured  

Other Articles