Rudramadevi Movie Latest Poster Released

Rudramadevi movie latest poster released

Rudramadevi Latest Poster Released, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi Movie Latest Poster Released: Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and others, while Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

అనుష్క రుద్రమదేవి కొత్త పోస్టర్ విడుదల

Posted: 07/11/2015 05:51 PM IST
Rudramadevi movie latest poster released

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క రుద్రమదేవిగా నటించిన ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. రానా ఓ కీలక పాత్రలో నటించాడు. రానా, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ను అందించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో అందరూ నటీనటుల చిత్రాలను పొందుపరిచారు.

rudrame-latest-02

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Anushka  Allu Arju  Trailers  

Other Articles