Prabhas Baahubali Malayalam version release problems

Prabhas baahubali malayalam version release problems

Baahubali Malayalam version release problems, Baahubali Malayalam version problems, Baahubali Malayalam release date, Baahubali Malayalam news, Baahubali Malayalam problems, Baahubali movie news, Baahubali movie updates, Baahubali stills, Baahubali collections, Baahubali

Prabhas Baahubali Malayalam version release problems: Baahubali movie released 10 july. Baahubali Malayalam version faces release problems. SS Rajamouli direction.

విడుదలకు నోచుకోని మలయాళ బాహుబలి

Posted: 07/11/2015 05:23 PM IST
Prabhas baahubali malayalam version release problems

ఎట్టకేలకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషలలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలై భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ, హౌస్ ఫుల్ షోలతో నడుస్తోంది. కానీ మలయాళంలో మాత్రం ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Malayalam version  Release problems  Collections  Reviews  

Other Articles