Vijay Puli Audio Release Date Confirmed

Vijay puli audio release date confirmed

Vijay Puli Movie Audio Release Date Confirmed, Vijay Puli Movie Release Date Confirmed, Vijay Puli movie post production updates, Vijay Puli release date, Vijay Puli movie stills, Vijay Puli news, Vijay Puli, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli trailers, Vijay Puli songs, Vijay Puli videos, Vijay Puli audio, Vijay Puli heroines, Vijay Puli teasers, Vijay Puli latest news, Vijay Puli latest stills, Vijay Puli latest updates, Vijay Puli movie details, Vijay Puli movie cast and crew, Vijay Puli online booking, Vijay Puli tickets, Vijay Puli show, Vijay Puli special show, Vijay Puli online booking, Vijay Puli movie latest posters, Vijay Puli posters, Vijay Puli, Hansika, Vijay Puli Hansika, Vijay Puli

Vijay Puli Audio Release Date Confirmed: Vijay upcoming film Puli. Devi Sri Prasad Music. Audio release on 2 August. Shimbu devan direction. Shruti haasan, Hansika heroines. Sridevi kapoor, sudeep acts in key roles.

విజయ్ పులి ఆడియో సందడికి డేట్ ఫిక్స్

Posted: 07/09/2015 12:34 PM IST
Vijay puli audio release date confirmed

తమిళంలో విజయ్, శృతిహాసన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 2వ తేదిన విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ నటి శ్రీదేవి కపూర్, కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

సోషియో ఫాంటసీ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puli  Vijay  Trailer  Audio release date  Shruti haasan  

Other Articles