Mahesh babu starts dubbing for Srimanthudu film

Mahesh babu starts dubbing for srimanthudu film

Mahesh starts dubbing for Srimanthudu, Mahesh Srimanthudu Release Date Confirmed, Srimanthudu Release Date Confirmed, Srimanthudu movie latest news, Srimanthudu release date, Srimanthudu movie officially confirmed, Srimanthudu movie updates, Srimanthudu updates, Srimanthudu movie release confirmed, Srimanthudu audio date, Srimanthudu

Mahesh babu starts dubbing for Srimanthudu film: Mahesh babu Srimanthudu audio release on 18 july. this film will be release on 7th August. Koratala siva direction. Devi sri prasad music.

శ్రీమంతుడికి డబ్బింగ్ స్టార్ చేసిన మహేష్

Posted: 07/03/2015 04:57 PM IST
Mahesh babu starts dubbing for srimanthudu film

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’ షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తయ్యింది. ‘మిర్చి’ ఫేం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ తన డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టేసాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ సరసన తొలిసారిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను జులై 18న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Release Date  Audio  Mahesh Babu  Shruti haasan  

Other Articles