Calendar Girls Film Official Teaser

Calendar girls film official teaser

Calendar Girls Movie Official Teaser, Calendar Girls Official Teaser, Calendar Girls Movie stills, Calendar Girls Movie posters, Calendar Girls Movie first look, Calendar Girls Movie hot wallpapers, Calendar Girls Movie details, Calendar Girls Movie updates, Calendar Girls Movie

Calendar Girls Film Official Teaser: resenting you the hot and steamy teaser of Calendar Girls starring Ruhi Singh, Satarupa Pyne, Akanksha Puri, Kyra Dutt, Avani Modi and Suhel Seth. A Madhur Bhandarkar Film, produced by Sangeeta Ahir and Bhandarkar Entertainment.

క్యాలెండర్ గర్ల్స్ టీజర్ అదిరిపోయింది!

Posted: 07/02/2015 02:10 PM IST
Calendar girls film official teaser

బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘క్యాలెండర్ గర్ల్స్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మధుర్ తీసిన అన్ని సినిమాలు కూడా నిజజీవితంలోని ఏదో ఒక అంశంపైనే తెరకెక్కించినవే. గతంలో బార్ గర్ల్స్ జీవితంపై ‘చాందిని బార్’, మోడలింగ్ గర్ల్స్ పై ‘ఫ్యాషన్’, కథానాయికల జీవితంపై ‘హీరోయిన్’ లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇపుడు ‘క్యాలెండర్ గర్ల్స్’.

ఈ మధ్య క్యాలెండర్ ఫోటో షూట్ లు బాగా ఎక్కువయ్యాయి. ఈ ఫోటోషూట్ వల్ల సదరు కంపెనీ వారికి భారీగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటు ఈ ఫోటోషూట్ లో పాల్గొన్న భామలకు భారీ రెమ్యునరేషన్, పబ్లిసిటీ, సినిమాల్లో అవకాశాలు, క్రేజ్... ఇలా ఉపయోగాలు. మొత్తానికి చాలా మంది భామలు ఈ క్యాలెండర్ ఫోటోషూట్ లలో పాల్గొంటున్నారు.

అందుకే వీరి జీవితం మీద ‘క్యాలెండర్ గర్ల్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మధుర్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

ఇందులో ఐదుగురు క్యాలెండర్ గర్ల్స్ జీవితాలలో వచ్చే మార్పులను కథాంశంగా చూపిస్తున్నారు. ఈ సినిమాలో సెక్సీ, హాట్ మోడల్స్ ను, ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించని కొత్త భామలను ఎంపిక చేసారు. ఇందులో ఈ భామలు తమ అందచందాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Calendar Girls Movie  Official Teaser  Posters  Hot stills  

Other Articles