allu arjun wishes to Sundeep kishan Tiger Film

Allu arjun wishes to sundeep kishan tiger film

allu arjun wishes to Sundeep kishan Tiger, Sundeep kishan Tiger movie news, Sundeep kishan Tiger movie collections, Sundeep kishan Tiger latest stills, Sundeep kishan Tiger movie details, Sundeep kishan latest news, Sundeep kishan tweets, Sundeep kishan latest news, Sundeep kishan

allu arjun wishes to Sundeep kishan Tiger Film: Stylish star allu arjun wishes to tollywood actor sundeep kishan latest block buster hit film Tiger.

స్టైలిష్ స్టార్ ప్రశంసలకు టైగర్ ఫుల్ ఖుషీ

Posted: 07/01/2015 09:54 AM IST
Allu arjun wishes to sundeep kishan tiger film

సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా కొనసాగుతోంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ లు ప్రధాన పాత్రలలో నటించారు.

అయితే ఈ చిత్రాన్ని ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించాడు. ఈ సినిమా బాగా నచ్చడంతో హీరో సందీప్ కిషన్ కు స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించాడట. ఈ విషయాన్ని సందీప్ కిషన్ తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేసాడు.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తర్వాత బన్నీ అన్న దగ్గర నుంచి మళ్లీ ‘టైగర్’ సినిమాకు వచ్చింది. ‘కంగ్రాట్స్... సినిమా చాలా బాగా నచ్చింది’ అని చెప్పాడని సందీప్ తెలిపాడు. అలాగే బన్నీ ఫోన్ కాల్ వల్ల ఫ్రెష్ ఎనర్జీ వచ్చిందని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయం సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వున్నారు. ప్రస్తుతం చిత్ర సక్సెస్ టూర్ లో చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు వసూలు చేయనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep kishan  Wishes  Allu arjun  Tiger  

Other Articles