Mohan babu Allari Naresh movie details

Mohan babu allari naresh movie details

Allari Naresh Mohan babu movie details, Allari Naresh Mohan babu movie news, Mohan babu movie updates, Mohan babu movie news, Mohan babu latest updates, Mohan babu movies, Mohan babu news, Mohan babu stills, Mohan babu

Mohan babu Allari Naresh movie details: Mohan babu upcoming film under srinivas reddy direction. Manchu vishnu producer. allari naresh acts in lead role.

మోహన్ బాబు అల్లరి నరేష్ కాంబినేషన్లో మల్టీస్టారర్

Posted: 06/27/2015 03:47 PM IST
Mohan babu allari naresh movie details

ప్రముఖ దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. అయితే ఇందులోకి అల్లరి నరేష్ కూడా వచ్చి చేరాడు. మోహన్ బాబు, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ తరహాలో ఈ చిత్రం వుండనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇందులో మోహన్ బాబు మరియు అల్లరి నరేష్ ల సరసన నటించబోయే హీరోయిన్ల వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విష్ణు నటించిన ‘డైనమేట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan babu  Allari Naresh  Srinivas reddy  Manchu Vishnu  

Other Articles