62 Filmfare awards 2014 | telugu winners list | Race Gurram

62 filmfare awards 2014 south telugu winners list

62 Filmfare awards 2014 winners list, 62 Filmfare awards 2014 South Winners List, Filmfare awards 2014 Nominations, Filmfare awards 2014 Nominations details, 62 Filmfare awards Nominations, Filmfare awards 2014 Nominations details, Filmfare awards 2014, Nominations List

62 Filmfare awards 2014 south telugu winners list: The 62nd Filmfare Awards winners list here. Here is the entire list of the award winners in Telugu

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2014 తెలుగు విజేతలు

Posted: 06/27/2015 09:36 AM IST
62 filmfare awards 2014 south telugu winners list

భారతీయ సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డుల తర్వాత సినీ పరిశ్రమ గర్వించే అవార్డులు ఫిల్మ్ ఫేర్. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలకు సంబంధించిన 2014లోని సినిమాలకు అవార్డులను ప్రధానం చేసారు.

తెలుగు భాషకు సంబంధించి 2014లో విడుదలైన పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు మీకు అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

Best Film - Manam

Best Director - Vikram Kumar – Manam

Best Actor (Male) - Allu Arjun – Race Gurram

Best Actor (Female) - Shruti Haasan – Race Gurram

Best Actor in a Supporting Role (Male) - Jagapathi Babu – Legend

Best Actor in a Supporting Role (Female) - Lakshmi Manchu – Chandamama Kathalu

Best Music - Anoop Rubens – Manam

Best Lyricist - Chandrabose – Kanipinchina Maa Ammake (Manam)

Best Playback Singer (Male) - Simha – Cinema Choopista Mama (Race Gurram)

Best Playback Singer (Female) - Sunita – Yem Sandeham Ledu (Oohalu Gusagusalade)

Cinematographer - PS Vinod (Manam)

Debut Awards Male (Telugu) - Bellamkonda Sreenivas (Alludu Seenu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 62 Filmfare awards 2014  telugu winners list  Race Gurram  

Other Articles