Actress Nikesha Patel Pregnancy still

Actress nikesha patel pregnancy still

Nikesha Patel pregnancy still, Nikesha Patel stills, Nikesha Patel tweets, Nikesha Patel hot stills, Nikesha Patel hot news, Nikesha Patel movie updates, Nikesha Patel hot cleavage, Nikesha Patel

Actress Nikesha Patel Pregnancy still: Hot actress Nikesha Patel Latest Pregnancy still. Nikesha Patel latest news, movies, stills, gallery.

ప్రెగ్నెన్సీ కోసం పులి హీరోయిన్ ఆరాటం

Posted: 06/24/2015 03:35 PM IST
Actress nikesha patel pregnancy still

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘పులి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ గుర్తుందా? ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారవచ్చని ఎన్నో కలలు కంది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో టాలీవుడ్ లో నికిషాకు అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి.

‘పులి’ తర్వాత తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించింది. కానీ అవి కూడా ఘోరంగా ఫ్లాప్ అవడంతో ఇక కన్నడ సినీ ఇండస్ట్రీకీ చెక్కేసింది. అక్కడ అడపదడపా చిత్రాల్లో నటిస్తూ, అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే సినిమాల్లో బోర్ కొట్టిందో ఏమో.. ఈ అమ్మడికి పెళ్లి చేసుకొని, పిల్లలు కనాలనే ఆలోచనలో వున్నట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఈ అమ్మడు ఇటీవలే హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం యుకె వెళ్లింది. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి బీచ్ లో తెగ ఎంజాయ్ చేసింది. అంతే కాకుండా తనకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా వుంటుందా అనే దాన్ని.. బీచ్ లో ఇసుకతో తయారు చేసుకొని, ఫోటో తీసుకుంది. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోను చూసిన వారంతా కూడా... ఈ అమ్మడు ప్రెగ్నెన్సీ కోసం తహతహలాడిపోతున్నట్లుగా వుందెంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఏ ఉద్దేశ్యంతో ఇలా ఫోజిచ్చిందో తెలియదు కానీ.. జనాలు మాత్రం నికిషాపై ఘాటు కామెంట్లే చేస్తున్నారు. మరి ఈ కామెంట్లకు నికిషా ఎలా స్పందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikesha Patel  Pregnancy  tweets  hot stills  

Other Articles